How to install lightroom presets on mobile Telugu

How to install Lightroom presets on mobile Telugu [free presets download] #1

Lightroom Presets Tutorials

How to install lightroom presets on mobile Telugu | Lightroom లో Presets ఎలా use చెయ్యాలో తెలుసుకోండి

Lightroom లో Presets ఎలా use చెయ్యాలో తెలుసుకోండి: Hey Guys, I’m Sanjeel Sunny, today in this post I’m giving you How to install Lightroom presets on mobile Telugu.

హెల్లో ఫ్రెండ్స్ ..! నేను మీ సంజీల్. ఈ Article లో మీకు ఫోటో Lightroom లో Presets ఎలా use చెయ్యాలో Tutorial ను Provide చేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా కేవలం ఈ Video నీ ఫుల్ గా చూడటం .

 

How to install lightroom presets on mobile Telugu | Lightroom లో Presets ఎలా use చెయ్యాలో తెలుసుకోండి

 

   Click here to watch

 

This video will help you to learn how to install lightroom presets on your mobile. if you don’t know about Lightroom mobile DNG presets or if you want to learn about presets installing & using, watch this Telugu tutorial till the end.

Lightroom లో Presets ఎలా use చెయ్యాలో తెలుసుకోండి: ee video lo meeku adobe lightroom preset files antey emiti, adobe lightroom lo presets ela install cheyyali, lightroom presets ela use cheyyalo telugu lo explain chesanu. meeru lightroom mobile presets easy ga use cheyatam nerchukovali anukuntey ee video ni full ga chudandi.

 

Guys మీరు ఈ వీడియోను మా యూట్యూబ్ ఛానల్ Sanjeel Sunny – The Telugu Editor లో కూడా చూడవచ్చు. నాకు మీ Support కావాలి. మీరు నాకు Support ఉంటే, నేను మీకు కొత్త Concept ఫోటో ఎడిటింగ్ ట్యుటోరియల్‌ను తీసుకువస్తాను.

మీరు మొదటిసారి నా వెబ్‌సైట్‌ను సందర్శిస్తుంటే, దయచేసి మా యూట్యూబ్ ఛానెల్‌కు Subscribe చేసుకోండి ., తద్వారా మేము క్రొత్త వీడియోలను అప్‌లోడ్ చేసినప్పుడు, మీకు మొదటి నోటిఫికేషన్ వస్తుంది, మా వెబ్‌సైట్ మీకు సహాయకరంగా అనిపిస్తే, దాన్ని మీ స్నేహితులకు షాట్ చేయండి. మరియు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి అన్ని సోషల్ నెట్‌వర్క్‌లలో షేర్ చేయండి.

 

Photo Editing In Telugu

నా పేరు Sanjeel Sunny. ఈ ఛానెల్‌లో నేను మొబైల్‌ను ఉపయోగించి Professional గా ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో వీడియోలను Upload చేస్తున్నాను. మీరు ఫోటో ఎడిటింగ్‌ ను సులభంగా, Professional గా నేర్చుకోవాలనుకుంటే, మా ఛానెల్ ను Subscribe చేసుకోండి. నోటిఫికేషన్ల రూపంలో నేను అప్‌లోడ్ చేసిన వీడియోలను పొందడానికి Bell ఐకాన్‌పై క్లిక్ చేసి All కీ సెట్ చేయండి.

[maxbutton id=”1″ ]

 

మీరు ఈ Article ను ఇష్టపడతారని అని మేము నమ్ముతున్నాము. మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. మేము మీ అనుభవం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏదైనా ప్రశ్న ఉంటే, లేదా మీకు ఏదైనా Backgrounds కావాలి అంటే కింద కామెంట్స్ సెక్షన్ లో మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

Hopefully, You love this article, and We believe you have successfully edited your image. Thanks for being with us. We like to know about your experience. If any Query, Share with us your valuable opinion and feedback in the comment section down below.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *